కవితలు

చూపు 
అవును 
తునీగని చూసి 
కేరింతలు కొడుతున్నారు 
పసి పిల్లలు 
మనకు తునిగ కనపడుతోంది 
వారికో ? 
  రెక్కలపై చక్కని ఇంద్రధనుస్సులు !
 

No comments:

Post a Comment